(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 147

॥ శ్రీః ॥
1.147. అధ్యాయః 147
Mahabharata - Adi Parva - Chapter Topics
కర్ణపితురధిరథస్య రంగప్రవేశః॥ 1 ॥ భీమేన కర్ణస్యాధిక్షేపః॥ 2 ॥ సర్వేషాం రంగాన్నిష్క్రమణం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-147-0x(874)(6667)
తతః స్రస్తోత్తరపటః సప్రస్వేదః సవేపథుః।
వివేశాధిరథో రంగం యష్టిప్రాణో హ్వయన్నివ॥ 1-147-1(6668)
తమాలోక్య ధనుస్త్యక్త్వా పితృగౌరవయంత్రితః।
కర్ణోఽభిషేకార్ద్రశిరాః శిరసా సమవందత॥ 1-147-2(6669)
తతః పాదావవచ్ఛాద్య పటాంతేన ససంభ్రమః।
పుత్రేతి పరిపూర్ణార్థమబ్రవీద్రథసారథిం॥ 1-147-3(6670)
పరిష్వజ్య చ తస్యాథ మూర్ధానం స్నేహవిక్లవః।
అంగరాజ్యాభిషేకార్ద్రమశ్రుభిః సిషిచే పునః॥ 1-147-4(6671)
తం దృష్ట్వా సూతపుత్రోఽయమితి సంచింత్య పాండవః।
భీమసేనస్తదా వాక్యమబ్రవీత్ప్రహసన్నివ॥ 1-147-5(6672)
న త్వమర్హసి పార్థేన సూతపుత్ర రణే వధం।
కులస్య సదృశస్తూర్ణం ప్రతోదో గృహ్యతాం త్వయా॥ 1-147-6(6673)
అంగరాజ్యం చ నార్హస్త్వముపభోక్తుం నరాధమ।
శ్వా హుతాశసమీపస్థం పురోడాశమివాధ్వరే॥ 1-147-7(6674)
వైశంపాయన ఉవాచ। 1-147-8x(875)
ఏవముక్తస్తతః కర్ణః కించిత్ప్రస్ఫురితాధరః।
గగనస్థం వినిఃశ్వస్య దివాకరముదైక్షత॥ 1-147-8(6675)
తతో దుర్యోధనః కోపాదుత్పపాత మహాబలః।
భ్రాతృపద్మవనాత్తస్మాన్మదోత్కట ఇవ ద్విపః॥ 1-147-9(6676)
సోఽబ్రవీద్భీమకర్మాణం భీమసేనమవస్థితం।
వృకోదర న యుక్తం తే వచనం వక్తుమీదృశం॥ 1-147-10(6677)
క్షత్రియాణాం బలం జ్యష్ఠం యోక్తవ్యం క్షత్రబంధునా।
శూరాణాం చ నదీనాం చ ప్రభవో దుర్విభావనః॥ 1-147-11(6678)
సలిలాదుత్థితో వహ్నిర్యేన వ్యాప్తం చరాచరం।
దధీచస్యాస్థితో వజ్రం కృతం దానవసూదనం॥ 1-147-12(6679)
ఆగ్నేయః కృత్తికాపుత్రో రౌద్రో గాంగేయ ఇత్యపి।
శ్రూయతే భగవాందేవః సర్వగుహ్యమయో గుహః॥ 1-147-13(6680)
క్షత్రియేభ్యశ్చ యే జాతా బ్రాహ్మణాస్తే చ తే శ్రుతాః।
విశ్వామిత్రప్రభృతయః ప్రాప్తా బ్రహ్మత్వమవ్యయం॥ 1-147-14(6681)
ఆచార్యః కలశాజ్జాతో ద్రోణః శస్త్రభృతాం వరః।
గౌతమస్యాన్వవాయే చ శరస్తంబాచ్చ గౌతమః॥ 1-147-15(6682)
భవతాం చ యథా జన్మ తదప్యాగమితం మయా।
సకుండలం సకవచం సర్వలక్షణలక్షితం।
కథమాదిత్యసదృశం మృగీ వ్యాఘ్రం జనిష్యతి॥ 1-147-16(6683)
పృథివీరాజ్యమర్హోఽయం నాంగరాజ్యం నరేశ్వరః।
అనేన బాహువీర్యేణ మయా చాజ్ఞానువర్తినా॥ 1-147-17(6684)
యస్య వా మనుజస్యేదం న క్షాంతం మద్విచేష్టితం।
రథమారుహ్య పద్భ్యాం స వినామయతు కార్ముకం॥ 1-147-18(6685)
తతః సర్వస్య రంగస్య హాహాకారో మహానభూత్।
సాధువాదానుసంబద్ధః సూర్యశ్చాస్తముపాగమత్॥ 1-147-19(6686)
తతో దుర్యోధనః కర్ణమాలంబ్యాగ్రకరే నృపః।
దీపికాభిః కృతాలోకస్తస్మాద్రంగాద్వినిర్యయౌ॥ 1-147-20(6687)
పాండవాశ్చ సహద్రోణాః సకృపాశ్చ విశాంపతే।
భీష్మేణ సహితాః సర్వే యయుః స్వం స్వం నివేశనం॥ 1-147-21(6688)
అర్జునేతి జనః కశ్చిత్కశ్చిత్కర్ణేతి భారత।
కశ్చిద్దుర్యోధనేత్యేవం బ్రువంతః ప్రస్థితాస్తదా॥ 1-147-22(6689)
కుంత్యాశ్చ ప్రత్యభిజ్ఞాయ దివ్యలక్షణసూచితం।
పుత్రమంగేశ్వరం స్నేహాచ్ఛన్నా ప్రీతిరజాయత॥ 1-147-23(6690)
దుర్యోధనస్యాపి తదా కర్ణమాసాద్య పార్థివ।
భయమర్జునసంజాతం క్షిప్రమంతరధీయత॥ 1-147-24(6691)
స చాపి వీరః కృతశస్త్రనిశ్రమః
పరేణ సాంనాఽభ్యవదత్సుయోధనం।
యుధిష్ఠిరస్యాప్యభవత్తదా మతి-
ర్న కర్ణతుల్యోఽస్తి ధనుర్ధరః క్షితౌ॥ ॥ 1-147-25(6692)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిప్రవణి సంభవపర్వణి సప్తచత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 147 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-147-18 యస్య యేన న క్షాంతం న సోఢం॥
1-147-25 నిశ్రమో నితరాం శ్రమః॥ సప్తచత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 147 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.